Rahul Gandhi In USA: విదేశాల్లో భారత్‌ను పదేపదే అవమానిస్తారా.. రాహుల్ వెంటనే భారతీయులకు క్షమాపణ చెప్పాలి.. – Telugu News | Union Minister Dharmendra Pradhan slams Rahul Gandhi for disrespecting India on USA tour
రాహుల్ గాంధీ పోరాటం ‘బీజేపీ’తోనా లేక ‘భారత్’తోనా అనేది స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ధర్మేంద్ర ప్రధాన్. ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు మన దేశాన్ని పదేపదే అవమానించడం సరికాదన్నారు.…