Rajitha Chanti |

Updated on: Apr 27, 2023 | 8:10 PM

పాన్ ఇండియా లెవల్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఉత్తరాదిలోనే కాకుండా.. దక్షిణాదిలోనూ ఈ బ్యూటీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐష్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తుంది.

Apr 27, 2023 | 8:10 PM

 పాన్ ఇండియా లెవల్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఉత్తరాదిలోనే కాకుండా.. దక్షిణాదిలోనూ ఈ బ్యూటీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐష్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తుంది.

 గతంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ రాబోతుంది.

 తాజాగా ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

నాలుగు పదుల వయసులోనూ తరగని అందం.. సోయగంతో మైమరపిస్తుంది ఐశ్వర్య.

రాజకోటలో మహారాణి రాజసం.. తరాలు మారిన తరగని అందం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *