తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు పార్టీకి టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు… వందకు ఒక్కటి కూడా సీట్లు తగ్గకూడదంటూ కేడర్‌కు చెప్పుశారు. ఏదో గాలివాటంగా కాకుండా జనామోదంతో సాధికార విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్‌. గెలవడం పార్టీకి పెద్ద టాస్క్‌ కాదు.. వందకు పైగా సీట్లు సంపాదించడం అసలు టాస్క్‌ అంటున్న కేసీఆర్‌ పనిచేయని నాయకుల తొకలు కట్‌ అవుతాయని వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు కేసీఆర్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేనున్నా.. అంటూ అమ్మానాన్నకు భరోసా ఇస్తున్న బాలుడు.. మెచ్చుకుంటున్న నెటిజన్లు

తల చూస్తే మొసలి..శరీరం చూస్తే చేప.. డేంజరస్ జీవి..

పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్‌ ఆఫర్‌.. రివీల్ చేసిన హాలీవుడ్‌ డైరెక్టర్‌

Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్‌ !!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed