దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ మే 12వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మనీశ్ సిసోడియా జ్యడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. Post navigation CM Jagan: మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలి.. పంచాయితీరాజ్ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. | CM Jagan’s review of Panchayati Raj and Rural Development Department Big News Big Debate: హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ ఫోకస్… వై నాట్ 100 అంటున్న గులాబీ బాస్