మెగాస్టార్ చిరంజీవి.. రజినీ, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ముఖ్యంగా చిరుతో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా.. వీరి కాంబోలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అని పిలిచేవారు. ఎవరో గుర్తుపట్టారా ? .. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. గుర్తుపట్టండి.

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అలనాటి హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చురుకైన చిన్నది అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఉపేసింది. మెగాస్టార్ చిరంజీవి.. రజినీ, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ముఖ్యంగా చిరుతో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా.. వీరి కాంబోలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అని పిలిచేవారు. ఎవరో గుర్తుపట్టారా ? .. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. గుర్తుపట్టండి.

ఆ చిన్నది ఎవరంటే.. అలనాటి అందాల తార రాధ. ఆమె అసలు పేరు ఉదయచంద్రిక. 1966 జూన్ 3న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. అలైగళ్ ఓయివత్తిళ్లై సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన రాధ.. 80’s లో అగ్రకథానాయికగా ఎదిగింది. రజినీకాంత్, కమల్ హసన్ సరసన నటించి మెప్పించింది. తెలుగు రాక్షసుడు, ఆయుధం, రౌడీలకు సవాల్, గూండా, నాగు, అడవి దొంగ చిత్రాల్లో నటించింది.

అప్పట్లో చిరంజీవి, రాధా కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్ ను వివాహం చేసుకున్నారు రాధా. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నాయి. రాధ పెద్ద కూతురు కార్తిక హీరోయిన్ గా జోష్ సినిమాతో అడుగుపెట్టింది. కానీ తల్లి అందుకున్నట్లు స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed