సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఏ రేంజ్‌లో దూసుకుపోతున్న పవన్ తాజాగా ఉస్తాద్ సినిమాతో.. సిల్వర్ స్క్రీన్‌ ను ఢీకొట్టబోతున్నారు. మరో సారి పోలీస్ పవర్ ఏంటో చూపించబోతున్నారు. గబ్బర్ సింగ్ నాటి రోజులను… గుర్తు చేయబోతున్నారు. దాంతో పాటే.. ఎవగ్రీన్ రికార్డ్స్‌లను క్రియేట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వీటన్నింటికి సాంపిల్లా.. ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచేలా.. మే 11నే ఉస్తాద్ గ్లింప్స్ తో వస్తున్నారు మన పవన్‌. ఎస్ ! ఆప్టర్ గబ్బర్‌ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్‌ స్టార్ పవర్ కళ్యాన్‌ చేస్తున్న ఫిల్మ్ ఉస్తాద్ భగత్‌ సింగ్. ఇక జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మే 11న ఓ వీడియో గ్లింప్స్ రానుందనే టాక్ ఫిల్మ్ నగర్ నుంచి లీకైంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా నేరుగా సోషల్ మీడియాకెక్కింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది

Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్‌ రిపీట్

Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!

Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!

ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *