స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీదున్న అఖిల్ ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఏజెంట్ మూవీ నేడు విడుదల అవుతుండటంతో ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.

ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య కథానాయికగా పరిచయం అవుతుంది. నేడు(ఏప్రిల్‌ 28) శుక్రవారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. మొదటగా ఓవర్సీస్‌లో విడుదలైంది.  ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు ఏజెంట్ మూవీ రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *