బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా… స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. తన సిగ్గుతో.. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు సౌధామని. ఆకట్టుకోవడమే కాదు.. ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో.. దిమ్మ తిరిగే ఆఫర్ పట్టేశారు. ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీ రోల్ కొట్టేశారు. ఎస్ ! సినిమాల్లో నటించాలనే కోరికతో.. టాలీవుడ్‌ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో.. ఉన్న సౌధామిని.. బలగం సినిమాలో తనొకచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకున్నారు. ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో సిగ్గు పడుతూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్‌ కోసం డైరెక్టర్‌ చెప్పారని పది కిలోలు వెయిట్ కూడా పెరిగారు. తనకు దొరికిన ఆ చిన్న రోల్లో మనసు పెట్టి మరీ యాక్ట్ చేశారు. ఇక అందుకే అన్నట్టు .. తాజాగా ఈ బ్యూటీ జాతి రత్నాలు డైరెక్టర్ నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్టం అంటే అతనిదే.. రెప్పపాటులో అద్భుతం

మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..

ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..

Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్‌ 3D ట్రైలర్

Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *