చాలామంది నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నా స్పీడ్ తట్టుకోగలరా అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే అన్నారాయన. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు. Post navigation News Watch: అక్టోబర్లోనే ఎన్నికలు.. అందరి జాతకాలు ఉన్నాయి.. | News watch headline on 28 04 2023 in telugu states tv9 video Congress: కనిపించేదెవరు.. కరుణించేదెవరు.. కాంగ్రెస్ నిరుద్యోగ నిరాసన దీక్షకు ముందే పేలుతున్న పొలిటికల్ బాంబులు.. | Congress Nalgonda Nirudyoga Nirasana Deeksha Deferred Due To Infighting between party leaders