భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ప్రోమోతో.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన అంచనాలు పెంచేసుకున్న పీఎస్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రెండో పార్ట్ రిలీజ్ అయ్యింది. భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ప్రోమోతో.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన అంచనాలు పెంచేసుకున్న పీఎస్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. మొదటి పార్ట్ అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది . ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓవర్ సీస్ లో ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ అవుతోంది. ఇక ఈ సినిమా విషయాలను.. రివ్యూ ను సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు ప్రేక్షకులు. ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *