Prudvi Battula |

Updated on: Apr 29, 2023 | 8:05 AM

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ… ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు… చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక.

Apr 29, 2023 | 8:05 AM

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక.

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక.

ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి.

పాతికేళ్ల ఈ బ్యూటీ… ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి.

అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్.

అందానికి తోడు… చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్.

మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక.

మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక.

మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.

మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.

ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇక ఆత్మీకకు ఇక్కడ కుర్ర హీరోల సినిమాల్లో ఎక్కువగానే అకవాశాలు వచ్చేలా తెలుస్తోంది.

ఇక ఆత్మీకకు ఇక్కడ కుర్ర హీరోల సినిమాల్లో ఎక్కువగానే అకవాశాలు వచ్చేలా తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *