Anil kumar poka |

Updated on: Apr 29, 2023 | 9:16 PM

సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. జీఎచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో ఆ చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. అయితే ఈ ఘటనపై రాజకీయ నేతలు మాటలా తూటాలు పేలుస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *