ఆ సినిమా రిజెల్ట్ అలా వచ్చిందో లేదో.. ఇలా తన నెక్ట్స్‌ ఫిల్మ్ భోళా శంకర్ సెట్‌లోకి ఫిష్ట్ అయ్యారు. దానిమీదే కాన్‌సెంట్రేషన్ పెట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు .

Chiranjeevi , Pawan Kalyan

ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ సక్సెస్ మెగా స్టార్ చిరు సూపర్ జోర్‌లో ఉన్నారు. ఆ సినిమా రిజెల్ట్ అలా వచ్చిందో లేదో.. ఇలా తన నెక్ట్స్‌ ఫిల్మ్ భోళా శంకర్ సెట్‌లోకి ఫిష్ట్ అయ్యారు. దానిమీదే కాన్‌సెంట్రేషన్ పెట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు .

చిరు హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం బోళా శంకర్. అజిత్ వేదాలం రిమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కామాయించింది. ఇక నామ్ నెక్ట్స్‌ లెవల్కు తీసుకెళ్లేట్టే.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీలో చిరు పవన్‌ ఖుషీ ఐకానిక్ సీన్ రీక్రియేట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బలంగా బయటికి వచ్చింది.

ఖుషీ సినిమాలోని పవన్‌ భూమిక నడుము చూసే సీన్‌ను చిరు తన భోళా శంకర్ సినిమాలో రీ క్రియేట్ చేస్తున్నారట చిరు. అది కూడా స్టార్ యాంకర్ శ్రీముఖి తో ఫన్నీ వేలో ఈ సీన్‌ రీక్రియేట్ చేస్తున్నారట. ఇక ఇప్పుడు ఇదే లీక్ ఓ పక్క అందర్నీ నవ్విస్తూనే మరో పక్క సినిమాను ఇప్పుడే చూసేయాలనే ఈగర్‌ను అందర్లో పెంచేస్తోంది. మరి ఇది నిజమో లేక రూమరో తెలియాలంటే.. చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed