29 Apr 2023 03:25 PM (IST)

ఇంపాక్ట్‌ ప్లేయర్లు వీరే..

కోల్ కతా

సుయాశ్‌ శర్మ, మన్‌దీప్‌ సింగ్‌, అంకుల్‌ రాయ్‌, టిమ్‌ సౌథి, కుల్వంత్‌ కేజ్రోలియా,

గుజరాత్‌

శుభమన్‌ గిల్‌, శ్రీకర్‌ భరత్‌, సాయి కిశోర్‌, శివమ్‌ మావి, జయంత్‌ యాదవ్‌

29 Apr 2023 03:22 PM (IST)

ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..

KKR:

నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రహ్మనుల్లా గుర్బాజ్‌, నారాయణ్ జగదీషన్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వీసా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్‌ రాణా, శార్దూల్‌ ఠాకూర్‌

GT:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌) వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్, నూర్ అహ్మద్

29 Apr 2023 03:15 PM (IST)

మ్యాచ్ కు వర్షం ముప్పు

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కోల్‌కతాను ముందుగా బ్యాటింగ్‌కు పిలిచింది. కాగా ఈ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *