ఇటీవల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కీర్తి గ్రామీణ యువతి పాత్రలో ఫుల్ డీ గ్లామర్ లుక్ లో కనిపించింది.
Apr 30, 2023 | 7:47 PM





లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి