తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగింది.

నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన  వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది రష్మిక. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ శ్రీవల్లి. పుష్ప పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.

ఇక  ఇప్పుడు పార్ట్ 2  నటిస్తోంది. అయితే రాష్మీక తన  కెరీర్ లో ఇప్పటివరకు హిస్టారికల్ మూవీలో నటించలేదు. కానీ ఇప్పుడు ఓ హిస్టారికల్ మూవీకి సైన్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

బాలీవుడ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌ పాత్రను విక్కీ కౌశాల్‌ పోషించనున్నారు. ఆయన భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నాచేస్తోందని టాక్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *