పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా ఆమె నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘రెయిన్‌బో. తాజాగా ఈ సినిమా తొలి దశ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలిపింది రష్మిక.
Apr 30, 2023 | 9:09 PM





లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి