MS Dhoni: మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? హాస్పిటల్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయ్..! – Telugu News | Is Mahendra Singh’s Cricket Era Over? What are the hospital reports saying
మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? ధోనీని మళ్లీ గ్రౌండ్ లో చూడగలమా? మోకాలు నొప్పితో బాధపడుతున్న ధోనీకి ఇదే చివరి సీజనా?. ధోనీ మోకాలు సర్జరీకి సంబంధించిన రిపోర్టులు ఏం చెబుతున్నాయి? అసలు రిపోర్ట్ వచ్చాయా? కీలక వివరాలు ఇప్పుడు…