Indian Premier League: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సీజన్‌లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు జట్టుకు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు.
May 01, 2023 | 7:11 AM






లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి