ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతారా సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతారా సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కాంతారా సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కామ్ హీరో రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం కథను సిద్ధం చేశేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రిషబ్ శెట్టి.

ఈ సినిమా పనులు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి.‘కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత తెలుగుతో పాటు వివిధ భాషల్లోకి విడుదల చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్‌ అయిపోయారు. ఇక ఇప్పుడు ప్రీక్వెల్.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రీసెంట్ భూతకోల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హీరో రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *