పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది. అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.

చాలా కాలం తర్వాత సినిమాలు చేస్తున్నారు అనుష్క. నిశ్శబ్దం సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నారు అనుష్క. ఇక ఇప్పుడు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది. అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

ఈ సినిమాలో జాతిరత్నం సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనున్నారు. అలాగే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే అనుష్కకు ప్రభాస్ కు మధ్య ఎదో ఉందని.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వినిపించాయి.

ఇవి కూడా చదవండికానీ తాము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. తాజాగా విడుదలైన అనుష్క మూవీ టీజర్ పై ప్రభాస్ స్పందించారు. అనుష్క మూవీ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్ చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. దాంతో అనుష్క ప్రభాస్ కు థాంక్యూ చెప్తూ.. థ్యాంక్యూ ‘పప్సు’ అంటూ కామెంట్‌ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్‌ షాట్‌ చేసిన పలువురు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ప్రభాస్ ను అనుష్క పప్సు అని పిలుస్తుందని ఈ పోస్ట్ చూస్తే అర్ధమవుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed