ఏజెంట్ మూవీ రిజెల్ట్ ఇప్పుడో ఇష్యూగా మారుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఈసినిమా రిజెల్ట్ తన మీదే వేసుకుంటూ ట్వీట్ చేసిన వేళ.. అందులో ఆయన కోట్ చేసిన కొన్ని కామెంట్స్ .. నేరుగా డైరెక్టర్‌ను ఇరుకున పెట్టేదిగా మారిపోయింది.