LSG vs CSK IPL Match Result: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 19.2 ఓవర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత వర్షం వదలక పోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Csk Vs Lsg Ipl 2023
LSG vs CSK IPL Match Result: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 19.2 ఓవర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత వర్షం వదలక పోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 33 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు.