ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఎండలో తిరగడం వల్ల డిహైడ్రాట్ అవడం సహజం. ఇదేకాక ఎండా కారణంగా చర్మ ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలనే చెప్పాలి. వేడి కారణంగా చర్మం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీ చర్మాన్ని తాజాగా, సజీవంగా ఉంచడానికి ఈ సులభమైన చిట్కాలు మీ కోసం.
May 03, 2023 | 12:28 PM








లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి