దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరిసింది. BRS తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన తెలంగాణ భవన్‌ను సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపట్లో పార్టీ కాన్ఫరెన్స్‌ హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ తొలి సమావేశం నిర్వహిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన చిన్నారి..చివరికి ??

ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువవుతోందని బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి

ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్‌ ఖరీదెంతో తెలుసా ??

ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..

NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed