శివలీల గోపి తుల్వా |

Updated on: May 04, 2023 | 2:27 PM

కొందరికి ఎప్పటికీ ఆర్థిక సమస్యలు తీరవు, అలాగే మంచి ఆర్థిక ప్రయోజనాలు లభించినా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. అటువంటి పరిస్థితులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఆచార్య చాణక్యుడు ఏమని వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం..

May 04, 2023 | 2:27 PM

ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ‘చాణక్య నీతి’ ప్రకారం కొన్ని సందర్భాలలో మనుషుల దగ్గర డబ్బులు నిలవకపోవడానికి వారి ఖర్మ ఫలితమే కారణం. వారు సంపాదించిన పద్ధతి వారి ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తుంది.

లక్ష్మీదేవి చంచల స్వభావి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించే వ్యక్తి లేదా సంపాదించిన డబ్బును తప్పుడు స్థలంలో ఖర్చు చేసే వ్యక్తికి లక్ష్మీ కటాక్షం ఎన్నటికీ లభించదు. అందుకే తప్పుడు మార్గాల ద్వారా లేదా అబద్ధాలతో డబ్బు సంపాదించకూడదు. ఈ రకమైన సంపాదన వ్యక్తిని లాభాపేక్షకు బదులు ఆర్థికంగా బలహీనపరుస్తుంది.

మనిషి తాను విత్తిన దానినే కోస్తాడు. అంటే చెడు కర్మలు చేసి సంపాదించిన డబ్బు చెడు పనులలోనే ఖర్చు చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా డబ్బు సంపాదించకూడదని చాణక్యుడి నీతిశాస్త్రంలో చెప్పబడింది. అలాంటి సంపద ఎప్పుడూ మీ వద్ద ఉండదు.

తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించిన తర్వాత మనిషిలో దురాశ పుడుతుంది. సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చు చేయకుండా ఉన్నా కూడా లక్ష్మీదేవి కోపానికి గురికావలసి ఉంటుంది. ఎందుకంటే సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని  అయినా దాతృత్వం కోసం ఇవ్వాలని చాణక్య నీతి చెప్పింది. దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని కూడా పేర్కొంది.

అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం ఏ వ్యక్తికీ ఫలించదు. అటువంటి సంపద పాపంతో సమానంగా పరిగణించబడుతుంది. ఇంకా అటువంటి సిరిసంపదలు వ్యక్తిని కూడా బాధపెడతాయి. అందుకే ఎంత కష్టపడి అబద్ధాలు చెప్పి సంపాదించినా ఆర్థికంగా పురోగతి ఉండదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *