శివలీల గోపి తుల్వా |

Updated on: May 04, 2023 | 3:47 PM

Benefits Of Hot Water: చాలా మందికి ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే.. నిద్రించే ముందు వేడి నీరు తాగితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఆందుకే నిద్రించే ముందు వేడినీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అసలు నిద్రించే ముందు వేడినీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

May 04, 2023 | 3:47 PM

జీర్ణవ్యవస్థ: రాత్రిపూట ఆహారం తిన్న అరగంట తర్వాత వేడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇంకా జీర్ణసంబంధింత సమస్యలు దూరంగా ఉంటాయి.pation Problem

చర్మ సంరక్షణ: వేడి నీటిని తాగడం వల్ల పొట్టకే కాక చర్మానికి కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి పడుకునే ముందుగా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఇంతేకాక అనేక రకాల సీజనల్ చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

మంచి నిద్ర: రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు మంచిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఉదయం లేవగానే రీఫ్రెష్‌ మోడ్‌లో కూడా ఉంటారు. ఈ కారణంగానే చాలా మంది నిద్రించే ముందు వేడినీళ్లు తాగుతుంటారు.

మలబద్ధకం: ఈ రోజుల్లో చాలా మందిని తరచుగా మలబద్ధకం సమస్య వేధిస్తుంటుంది. ఈ కారణంగా శరీరంలోనే వ్యర్థలు నిల్వ ఉంటాయి. ఫలితంగా మరి కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడతుంటారు. అయితే అలాంటివారికి వేడినీరు ఉపశమనం కలిగిస్తుంది. అందుకోసం వారు నిద్రించే ముందు ఒక గ్లాస్ వేడినీరు తాగితే చాలు.. మలబద్ధకం తొలగిపోవడమే కాక జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గడం: రాత్రి నిద్రిపోయేందుకు  ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంలో మీకు చాలా సహాయపడుతుంది.  అందుకే బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట వేడినీళ్లు తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వేడినీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుందని వివరస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *