2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
May 04, 2023 | 11:58 AM








లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి