ర్ యాంకర్ వర్షిణీ మరోసారి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దర్శనమిచ్చింది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.
May 05, 2023 | 9:29 PM





లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
Basha Shek |
Updated on: May 05, 2023 | 9:29 PM
May 05, 2023 | 9:29 PM
స్టార్ యాంకర్ వర్షిణీ మరోసారి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దర్శనమిచ్చింది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.
ట్రెండీ దుస్తుల్లో ఎంతో స్టైలిష్‌గా ముస్తాబై ఉప్పల్ స్టేడియానికి వచ్చింది వర్షిణీ. గ్యాలరీలో చప్పట్లు కొడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎంకరేజ్ చేసింది.
అయితే దురదృష్టవశాత్తూ కేకేఆర్ చేతిలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది హైదరాబాద్. కాగా వర్షిణీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
గతంలోనూ ఉప్పల్ వేదికగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కు హాజరైంది ఈ అందాల యాంకరమ్మ. ఆ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమి పాలైంది.
ఆ మ్యాచ్‌లో ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌తో కలిసి ఫొటోలు కూడా దిగింది వర్షిణీ. అయితే హైదరాబాద్ మ్యాచులు ఓడిపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నవ్వు స్టేడియానికి రావొద్దు అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.