Prudvi Battula |

Updated on: May 06, 2023 | 11:56 AM

భారతదేశంలో చాలా మంది ఉదయాన్నే టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభిస్తారు. చాలామంది ప్రజలు టీ, కాఫీల కోసం స్వచ్ఛమైన పాలని ఉపయోగిస్తారు. కానీ టీ, కాఫీ కోసం పాలపొడిని ఉపయోగించే కొంతమంది ఉన్నారు. వీరికి పాలపొడి వల్ల కలిగే నష్టాలేంటో తెలియదు. దీంతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలపొడి మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.

May 06, 2023 | 11:56 AM

భారతదేశంలో చాలా మంది ఉదయాన్నే టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభిస్తారు. చాలామంది ప్రజలు టీ, కాఫీల కోసం స్వచ్ఛమైన పాలని ఉపయోగిస్తారు. కానీ టీ, కాఫీ కోసం పాలపొడిని ఉపయోగించే కొంతమంది ఉన్నారు. వీరికి పాలపొడి వల్ల కలిగే నష్టాలేంటో తెలియదు. దీంతో సమస్యలు కొని తెచ్చుకుంటారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలపొడి మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. పాలపొడి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. 

వాస్తవానికి పచ్చి పాలలో దాదాపు 87.3% నీరు, 3.9% పాల కొవ్వు, 8.8% ప్రోటీన్ ఉంటుంది. కాని పాలపౌడర్‌ చేయడానికి ఇందులోని పచ్చి పాలని ఆవిరి చేస్తారు. ఇది మరింత చిక్కగా ఉంటుంది. దీనికి రసాయనాలు కలిపి ప్రాసెస్ చేస్తారు.

అధిక కొలెస్ట్రాల్ :   ఏ విధంగా చూసిన అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది గుండెకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ ధమనులలో నిల్వ ఉంటుంది. రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

మధుమేహ రోగులకు పెద్ద ప్రమాదం :   మధుమేహం సమస్య ఉన్నవారు పాలపొడి వాడకూడదు. వాస్తవానికి పాలపొడిలో ఇప్పటికే అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఈ సందర్భంలో ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతుంది.

డైట్‌లో ఉన్నవారు జాగ్రత్త :   పాలపొడి అనేది అధిక కొలెస్ట్రాల్ ఉండే పదార్థం. అంటే ఇందులో మంచి కొవ్వు ఉండదు. అందుకే ఇది బరువును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

పాలపొడిలో కాల్షియం ఉండదు :   సాధారణ పాల కంటే పాలపొడిలో కాల్షియం తక్కువగా ఉంటుంది. మీరు పాలపొడిని సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాలలో కనిపించే విటమిన్ బి5, బి12 వంటి పోషకాలు ఉండవు. పాలపొడితో తయారుచేసిన పానీయాలు ఆరోగ్యానికి హానికరం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *