డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి పెరీరాను పోలీసులు ఏప్రిల్ 1న షార్జాలో అరెస్టు చేశారు. 26 రోజుల రిమాండ్ అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన జైలు జీవితం గురించి వివరిస్తూ బాధ పడ్డారు.. శత్రువులకు కూడా జైలు గతి పట్టాలని కోరుకోకూడదని తను జైలులో ఉన్న ఈ 26 రోజులు నరకం అనుభవించానని రాశారు. చుట్టూ తెలియని వాళ్లు.. నాలుగు గోడల మధ్య ఎలా గడిపానో తనకే తెలుసని పెన్, పేపర్ దొరకడానికే మూడు వారాలు పట్టిందని వాపోయారు. టైడ్ సర్ప్‌తో తల స్నానం, టాయిలెట్ వాటర్‌తో చేసిన కాఫీ తాగానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఆ మహిళ బ్యాగునిండా పాములే..
శాడిస్ట్ మేకపిల్ల.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు
వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..
Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..