సౌత్ హీరోయినే అయినా…. గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా… ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా… ఇన్‌స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. మాస్టర్, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా… మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు.
May 07, 2023 | 10:42 AM








లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి