ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరందకున్నాయి. ఇందులో భాగంగా.. హీరోయిన్ మాళవికా తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతతుంది. అందులో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవితో మాళవిక ముచ్చట నవ్వులు పూయిస్తుంది.

Malavika Nair, Anudeep Kv

యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం అన్నీ మంచి శకునములే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది. మిత్ర విందగా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరందకున్నాయి. ఇందులో భాగంగా.. హీరోయిన్ మాళవికా తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతతుంది. అందులో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవితో మాళవిక ముచ్చట నవ్వులు పూయిస్తుంది.

అన్నీ మంచి శకునములే సినిమా ప్రమోష్లలో భాగాగం డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఓ వీడియో షేర్ చేసింది మాళవిక. అందులో ఆయనతో మాట్లాడుతూ..’నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అందుకు అనుదీప్ సిగ్గుపడుతూ మరీ కళ్లు మూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అలా అనుదీప్ గారిని కూడా ఉంచుకోవడం జరిగిందంటూ క్యాప్షన్ ఇచ్చింది మాళవిక.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్.. కేవలం ఇది సినిమా ప్రమోషన్ల కోసమే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల యంగ్ హీరో నాగశౌర్య సరసన ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది మాళవిక. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed