Shaik Madarsaheb |

Updated on: May 07, 2023 | 1:55 PM

వివాహాబంధం.. స్నేహం లేదా ప్రేమ కావచ్చు.. ఇలా ఏ బంధమైనా నమ్మకం మీద ముడిపడి ఉంటుంది. అయితే, బంధంలో ఎమైనా అడ్డంకులు ఏర్పడితే ఎక్కువకాలం నిలబడవు. ముఖ్యంగా అనుమానం.. అందుకే అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు.. అనుమానం ఉంటే ప్రేమ పునాది బలహీనపడిందని అర్థం.. చాలా సార్లు మీ భాగస్వామి చర్యలను అనుమానించడం.. వారి ప్రవర్తన ఎక్కడో మారినట్లు అనిపించడం ఇవన్నీ ఆ జబ్బు కిందకే వస్తాయి.

May 07, 2023 | 1:55 PM

ఏ బంధంలోనైనా.. మీ పార్టనర్ మిమ్మల్ని తరచూ గమనిస్తూ.. టార్గెట్ చేస్తూ ఉంటే దానిని అనుమానంగానే పరిగణించాలి. ఒక్కొసారి మాత్రం అతి జాగ్రత్త కూడా భావించాల్సి ఉంటుంది. అయితే, అనుమానం కలిగి.. మీ భాగస్వామి మీపై గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తే.. అది ఎలా కనుగొనాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచుగా ఫోన్ తనిఖీలు చేయడం: మీ అన్ని కార్యకలాపాలను ఫోన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇది మొదటి లక్ష్యంగా ఉంటుంది. మీ భాగస్వామి తరచుగా మీ చాట్‌లు, మెసేజ్‌లను చెక్ చేస్తుంటే లేదా మీ లొకేషన్‌ను ట్రేస్ చేస్తుంటే, ఇది గూఢచర్యం తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోండి.

మీకు తరచుగా కాల్ చేయడం: మీరు ఆఫీసు లేదా ఏదైనా పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరూ మీకు కాల్ చేయరు. కానీ మీ భాగస్వామి మీ లొకేషన్‌ను సర్చ్ చేయడం.. పదే పదే కాల్ చేసి ఏమి చేస్తున్నారు..? ఎవరితో ఉన్నావు.. ఎంతసేపటికి తిరిగి వస్తావు..? ఇలాంటి ప్రశ్నలు వేస్తే అది అనుమానం కిందకే వస్తుంది..

మీ గురించి స్నేహితులను అడగడం: లవర్ లేదా భాగస్వామికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉంటారు.. వారు తరచుగా కలుస్తుంటారు. అయితే, మీ భాగస్వామి స్నేహితులతో మీ కార్యకలాపాల గురించి అడుగుతూ ఉంటే, అతను మిమ్మల్ని విశ్వసించడం లేదని అర్థం. ఇది దీర్ఘకాలిక సంబంధంలో ప్రమాదకరమైనదిగా కావొచ్చు.

ప్రతిదానికీ కోపం.. తిట్టడం: మీ భాగస్వామి ప్రతి విషయంలోనూ కోప్పడటం, తిట్టుకుంటూ ఉంటే, అతను మిమ్మల్ని అస్సలు నమ్మడం లేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నమ్మకం ఉంటే, ఈ పరిస్థితి తలెత్తేదు. ఎప్పుడైనా సరే.. బంధంపై నమ్మకం లేకపోతే.. ఆ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *