Rajasthan Royals vs Sunrisers Hyderabad Live Score in Telugu: హైదరాబాద్‌పై రాజస్థాన్ గెలిస్తే, హైదరాబాద్‌పై వరుసగా మూడో విజయం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనుంది.

Rr Vs Srh Live Score
LIVE Cricket Score & Updates
-
07 May 2023 07:01 PM (IST)
RR vs SRH Live Score: రాజస్థాన్ తో పోరుకు సిద్ధమైన హైదరాబాద్..
హైదరాబాద్‌పై రాజస్థాన్ గెలిస్తే, హైదరాబాద్‌పై వరుసగా మూడో విజయం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనుంది.
RR vs SRH Live Score, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రోజు రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన
హైదరాబాద్‌పై రాజస్థాన్ గెలిస్తే, హైదరాబాద్‌పై వరుసగా మూడో విజయం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనుంది.
Published On – May 07,2023 6:59 PM