Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గురువారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28న మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడనుంది. ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ప్లే ఆఫ్స్‌లో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి.

ఇరుజట్లు:

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *