ఈ మధ్య కాలంలో తెలుగులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన సినిమా మళ్లీ పెళ్లి. అసలు నరేష్, పవిత్రల మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరిగింది.. ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలేంటి.. ఇవన్నీ కరెక్టా కాదా అనే నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. ఫిక్షన్ అంటూనే లైఫ్ స్టోరీ తీసారు నరేష్.

ఈ మధ్య కాలంలో తెలుగులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన సినిమా మళ్లీ పెళ్లి. అసలు నరేష్, పవిత్రల మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరిగింది.. ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలేంటి.. ఇవన్నీ కరెక్టా కాదా అనే నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. ఫిక్షన్ అంటూనే లైఫ్ స్టోరీ తీసారు నరేష్. మరి ఈ చిత్రం ఆయన అనుకున్నట్టే.. అందర్నీ ఆకట్టుకుందా..? అసలు ఎలా ఉంది? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! నరేంద్ర అలియాస్ నరేష్.. ఓ పెద్ద నటుడు. 250 సినిమాల అనుభవం ఉండి.. వేల కోట్ల ఆస్తి ఉన్న రిచ్ హీరో. అతడికి ఓ షూటింగ్‌లో పరిచయం అవుతుంది పార్వతి అలియస్ పవిత్ర లోకేష్. ఆమెను తొలి చూపులనే చూసి ఇష్టపడతారు నరేంద్ర. అయితే ఆమెకు కూడా పర్సనల్ లైఫ్ ఉందని.. పెళ్లై పిల్లలు భర్తతో ఉందనే విషయం తెలిసి కామ్‌గా ఉండిపోతాడు. అదే సమయంలో తన భార్య సౌమ్య సేతుపతి అలియాస్ వనిత విజయ్ కుమార్ నరేంద్రతో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుంది.డబ్బు కోసం వేధిస్తుంటుంది. దాంతో ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకుంటాడు నరేంద్ర. అదే సమయంలో పార్వతితో ప్రేమలో పడతాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని అమ్మా నాన్నలకు కూడా చెప్పి ఒప్పిస్తాడు. అదే సమయంలో పార్వతి తన భర్త ఫణీంద్ర అలియాస్ అద్దూరి రవివర్మ తో ఎందుకు విడిపోవాలనుకుంటుంది.. ఆ తర్వాత ఏమైంది.. నరేంద్ర, పార్వతి ఒక్కటయ్యారా లేదా అనేది మిగిలిన కథ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *