‘బ్లడీ డాడీ’ చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ కపూర్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. మలయాళ సినిమాలు సెల్యూట్, కయంకులం కోచున్నిలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
May 26, 2023 | 10:30 PM










లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి