ఇక ఇవ్వాళ ఒక్క రోజే నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన మేం ఫేమస్‌ సినిమా.. నరేష్, పవిత్రల మళ్లీ పెళ్లి సినిమా..! నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించిన మెన్ టూ సినిమా..! మలయాళ బ్లాక్‌బస్టర్గా రికార్డ్‌ కెక్కిన 2018 తెలుగు వర్షన్ సినిమా.., ఇవ్వాళ్లే రిలీజ్ అయ్యాయి. వేటికవే తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఆదిపురుష్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సాంగ్ రిలీజ్‌నే నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . దాదాపు దేశంలోని అన్ని న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌, మ్యూజిక్ ఛానల్స్‌తో పాటు రేడియో స్టేషన్స్‌, టికెటింగ్ పార్టనర్స్‌, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో మే29th ఆఫ్టర్ నూన్ 12 గంటలకు ఒకేసారి ఈ సాంగ్‌ను స్ట్రీమ్ చేయబోతున్నారు ఆదిపురుష్ మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు..

కుక్కలకు భయపడిన చిరుత.. ఎక్కడ దాకుందో మీరే చూడండి

వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు

ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??

వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *