గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది డింపుల్ హయాతి. మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో గోపీచంద్ సరసన రామబాణం చిత్రంలో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షర్ చేసిన ఈ వయ్యారి ఫోటోలకు కరాళ్ళ ఫిదా అవుతున్నారు.
May 26, 2023 | 10:30 AM







లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి