సీనియర్ నటుడు నరేష్ , పవిత్రలోకేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే నరేష్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నరేష్. ఇక లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వీరి పై ట్రోల్స్ వచ్చినా కూడా అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.

పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఈ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ నటుడు నరేష్ , పవిత్రలోకేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే నరేష్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నరేష్. ఇక లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వీరి పై ట్రోల్స్ వచ్చినా కూడా అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేష్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే పవిత్ర లోకేష్ కు కూడా గతంలో వివాహం జరిగింది.

వివాదాల్లో నిలిచినా పవిత్రా లోకేశ్ కు రోజురోజుకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి సినిమాకు పవిత్రలోకేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకేష్ కు ఒక రోజుకు 60 వేలు రెమ్యునరేషన్ ఉండేదట. ఇప్పుడు ఆమె పారితోషికం రోజుకు లక్ష రూపాయలకు పెరిగిందని తెలుస్తోంది. అలాగే మళ్లీ పెళ్లి కోసం రూ.10కోట్ల దాకా అందుకున్నారని టాక్. మళ్లీ పెళ్లిసినిమాలో ఆమె నరేష్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమెకు ఆఫర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. వివాదాలను పట్టించుకోకుండా వరుస సినిమాతో దూసుకుపోతున్నారు పవిత్రలోకేష్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *