Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ నుంచి పిలుపు.. గురువారం తాడేపల్లిలో భేటీ.. – Telugu News | Former minister Balineni Srinivas Reddy will meet CM Jagan at 3 pm June 1st
వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మరోసారి చర్చకు కేంద్రంగా మారారు. ఆయనకు CMO నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో సమావేశం కాబోతున్నారు బాలినేని. దీంతో మాజీ మంత్రిని సీఎం ఎందుకు పిలిచారనేది ఉత్కంఠ…