Minister Kishan Reddy: దళిత బంధువులకు ఇచ్చేస్తాం.. ఎంపీ ఒవైసీ కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్.. – Telugu News | Union Minister Kishan Reddy’s reaction on MP Owaisi’s comments that Home Minister Amit Shah is building a house in Shamshabad
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శంషాబాద్‌లో ఓ వ్యాపారి ఇల్లు కట్టించారని, ఆయన ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. అలాంటిది నిజమే అయితే ఆ స్థలంలో దళిత బంధువులు రాసిస్తామని…