IPL 2023 Final: ‘చెన్నై కప్ గెలిచింది సరే, కానీ’.. ధోని గోల్డెన్ డకౌట్‌పై లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. – Telugu News | ‘If he had hit the winning runs, it would have been cherry on top’ Sunil Gavaskar on MS Dhoni’s duck in IPL 2023 final
Sunil Gavaskar on IPL 2023 Final: ప్రపంచ క్రికెట్ అభిమానుల ఆదరణను పొందిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. మంగళవారం జగిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠభరిత విజయం సాధించిన..…