Health Tips: ఆ వైన్‌తో గుండెకు ఆరోగ్యం, క్యాన్సర్‌కి చెక్..? నిపుణులు ఏమంటున్నారంటే.. | Limited consumption of Red wine can be useful for you in preventing heart problems and cancer
మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. అయితే కొన్ని రకాల డ్రింక్స్‌ని పరిమితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది నిజమే, ముఖ్యంగా రెడ్ వైన్‌తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రెడ్‌వైన్‌తో గుండెను రక్షించుకోవడంతో పాటు క్యాన్సర్, డయాబెటీస్ వంటి.. మధ్యపానం…