Venu Yeldandi: హాలీవుడ్ అవార్డ్స్‌లో.. బెస్ట్ డైరెక్టర్‌గా బలగం వేణు. ఎక్కడి నుండి ఏ స్థాయికి చేరారు..
కామెడీ స్కిట్స్ చేసినవాడు.. .. ఇప్పుడు తన కళతో కొనయాబడుతున్నాడు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ట్రై చేసినవాడు.. ఇప్పుడు తన జీవితంలోని ఓ చిన్న ఘట్టాన్నే సినిమాగా తెరకెక్కించారు. తెరకెక్కించడేమ కాదు.. ఓ మనిషి చావు తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా…