Jr.NTR: ‘ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’.. జూనీయర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్.. – Telugu News | Jr.NTR Emotional Tweet Nandamuri Taraka Rama Rao his Birth Anniversary telugu cinema news
ట్యాంక్ బడ్ వద్దనున్న ఎన్టీఆర్ ఘట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తనయుడు ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలాకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ…