Telangana Formation Day: తెలంగాణలో జూన్ 2 పొలిటికల్ హీట్.. ఆవిర్భావ దినోత్సవంపై ఒక్కో పార్టీ ఒక్కోలా..! – Telugu News | Telangana Formation Day is creating political heat with each party celebrating June 2nd in a different way
జూన్ సెకండ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన రోజు, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి రేపటికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయ్. నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని పదో ఏట అడుగుపెడుతోన్నవేళ తెలంగాణలో సరికొత్త రాజకీయం హీట్ పుట్టిస్తోంది. జూన్ సెకండ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…