IPL 2023 Wrost Record: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత చెత్త బౌలర్.. లిస్టులో ధోనీ శిష్యుడిదే అగ్రస్థానం.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్ – Telugu News | Ipl 2023 playoffs The worst bowler in IPL history MS Dhoni’s Team mate csk bowler tushar deshpande top place in the list
Tushar Deshpande in IPL: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. సీజన్ మొత్తంలో తుషార్ తన బౌలింగ్‌లో మొత్తం 564 పరుగులు చేశాడు. Indian Premier League…