WTC Final 2023: ఆ ఇద్దరితోనే అసీస్‌కి ప్రమాదం..! టీమిండియా ఆటగాళ్లపై అస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. – Telugu News | WTC Final 2023: Australia will be talking about Virat Kohli and Cheteshwar Pujara, says Ricky Ponting
WTC Final 2023: ఎంతో రసవత్తరంగా రెండు నెలల పాటు జరిగిన ధనాధన్ లీగ్ ముగిసింది. పొట్టి క్రికెట్ నుంచి అసలైన క్రికెట్ నుంచి వచ్చే మజా ఏమిటో తెలియజేసేందుకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్…